బెండ సాగు విధానం ( ladies finger cultivation in telugu )

బెండపంట అన్ని కాలాలలో అనువైనది. వేడి వాతావరణంలో అధిక దిగుబడి రావడం జరుగుతుంది. కాబట్టి మన తెలుగు రైతులు వేసవి పంటగా వెయ్యడానికి మొగ్గుచుపుతున్నారు. వేరే కాలలో పంట దిగుబడి ఎక్కువ ఉండకపోవడం వల్ల పంట విస్తీర్ణం తక్కువగా ఉండటం వల్ల