టమాటో సాగు విధానం – Tomato Cultivation in Telugu

నేల ఎంపిక చేసుకునే విధానం టమాటో పంట కోసం ఇసుక నుండి బంకమట్టి నేలల వరకు అన్ని నెలలు అనువైనవే అని చెప్పుకోవచ్చు.  నేల యొక్క PH 6.0 – 7.0 గా ఉంటే పంట వృద్ది బాగుంటుంది. వాతావరణ పరిస్థితులు