vanga sagu vidhanam

వంకాయ సాగు విధానం ( Brinjal Cultivation in Telugu )

వంగ సాగును మన రైతులు దీర్ఘకాలిక పంటగా మరియు స్వల్పకాలిక పంటగా సాగు చెయ్యడం జరుగుతుంది. దీర్ఘకాలిక పంట 7-8 నెలల వరకు పంట కాలం ఉంటుంది. తెగుళ్ళు మరియు పురుగు ఆశించకుండా ఉన్నపుడు మాత్రమే దీర్ఘకాలిక పంటకు వెళ్ళడం మంచిది.