సొర సాగు విధానం ( bottle gourd cultivation )

నేల తయారి సొర సాగుకు నల్ల రేగడి నేలలు, ఎర్రలనేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలలు మరియు నీరు ఇంకకుండా నిల్వ ఉండే నేలలు పనికిరావు.  విత్తనం వేసే ముందు నేల వదులుగా అయ్యే