cabbage sagu vidhanam

క్యాబేజీ సాగు విధానం ( cabbage cultivation in telugu )

క్యాబేజీని ఉల్లిగడ్డకు ప్రత్యమ్న్యయంగా కూడా ఉపయోగించడం వల్ల  ఇది ఉల్లి ధరలు అధికంగా ఉన్న సమయాల్లో క్యాబేజీ ధర కూడా పెరగటం జరుగుతుంది. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతలవారిగా వేసుకోవడం మంచిది. క్యాబేజీ చల్లని, వాతావరణంలో తేమగా