ఉల్లి సాగు విధానం (Onion Cultivation in Telugu)

ఒక్క స్థిరమైన ధరలేని పంట ఏదైనా ఉంది అంటే అది ఉల్లిగడ్డ పంట అని చెప్పుకోవచ్చు. ఒకనోక్క సమయంలో ధర ఆకాశాన్ని అంటుతుంది. రైతుల చేతికి పంట వచ్చే సమయానికి మళ్ళి ధరలు నేలచూపులు చూస్తాయి. కనిష్ట మరియు గరిష్ట ధరల