పత్తి సాగు విధానం – Cotton Cultivation in Telugu

మన దేశంలో ఆహార పంట అయిన వరి పంటకు పోటిగా పండిస్తున్న పంట, పత్తి పంట అనే చెప్పుకోవచ్చు. పత్తి భారతదేశ ముఖ్యమైన కాటన్ ఫైబర్ మరియు నగదు సృష్టించే పంటగా, అలాగే వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థలో అధిక పాత్ర పోషిస్తున్నది.

పత్తి రైతుల జీవన విధానం (Lifestyle of Telugu cotton farmers)

మన తెలుగు రాష్టాలలో పత్తి పంటను వెయ్యడం ఒక్క పెద్ద జూదం లాంటిది. రైతులు ఎక్కువవగా పండించే పంటలలో పత్తిది మొదటి స్థానం అని చెప్పొచు.  వర్షపాతం తక్కువగా ఉన్నాకూడా పెట్టిన పెట్టుబడి అయిన వస్తుంది అనే ఆలోచన విధానం రైతులు