కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైతులు ఈ నిమ్మ తోట వేసుకోవడం మంచిది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట అనువైనది. నిమ్మ తోట వెయ్యడానికి అధిక లవణ శాతం ఉన్న

కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైతులు ఈ నిమ్మ తోట వేసుకోవడం మంచిది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట అనువైనది. నిమ్మ తోట వెయ్యడానికి అధిక లవణ శాతం ఉన్న
మామిడి తోటలను గతములో దేశీయ సంప్రదాయ పద్దతిలో ఒక్క ఎకరానికి 40 నుండి 80 మొక్కల వరకే నాటుకునేవారు కానీ ప్రస్తుతం హైడేన్సిటి (అధిక సాంద్రత) పద్ధతి ద్వారా తగినన్ని జాగ్రతలు పాటిస్తూ ఒక్క ఎకరానికి 250 మొక్కల వరకు నాటుకొని
అరటి మొక్కలు నాటిన 9-10 నెలల్లో దిగుబడి చేతికి రావడం జరుగుతుంది. నేల యొక్క స్వభావాన్ని మరియు వాతావరణ పరిస్థితులను బట్టి మొక్క రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం రైతులు హైడేన్సిటి (అధిక సాంద్రత) పద్ధతి ద్వారా మంచి దిగుబడులను తీస్తున్నారు
జామతోట సాగు చేయుటకు అన్ని రకాలైన నేలలకు అనువైనవి. తక్కువ పెట్టుబడితో కూడిన పండ్లతోట అని చెప్పుకోవచ్చు. తోట నాటిన సంవత్సరం నుండే దిగుబడి మొదలవుతుంది. మొదటి దిగుబడితో పెట్టిన పెట్టుబడిని పొందే అవకాశం ఉంటుంది. నేల యెక్క స్వభావాన్ని బట్టి
ప్రపంచంలో అధికంగా ఆముదలను ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశం మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆముదం నూనేను అనేక రంగాలలో వినియోగించడం వలన ఈ పంటకు ప్రాధాన్యత కూడా అధికంగానే ఉంది. ఈ పంటను మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వర్షాధార
బంగాళదుంప పంట కాలం చాల తక్కువగా 90 – 100 రోజుల్లో పూర్తి అయ్యి పంట చేతికి వస్తుంది. ఈ పంట తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలలో సాగుకు అనుకూలము. మన తెలుగు రాష్ట్రాలలో ఈ పంటకు అనుకూలమైన కాలం అక్టోబర్
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా శనగ సాగు చెయ్యడానికి అనుకూలం. ఈ పంటను ఎక్కువగా రెండవ పంటగా రబీలో వేస్తారు. అక్టోబర్ నుండి నవంబర్ మధ్య విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ పంట మంచు ఆధారంగా పండే పంట
సోయా చిక్కుడు పంట ద్వారా భూసారం కూడా పెరుగుతుంది. ఇది స్వల్పకాలిక పంట 90-110 రోజులలో పంట కాలం పూర్తి అవుతుంది. జూన్ మొదటి వారం నుండి జులై మొదటి వారం మధ్య విత్తుకోవడానికి అనుకులమైన సమయము. మన తెలుగు రైతులు
పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుతకాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాలో సాగుచేస్తున్నారు. కానీ ఈ పంట దిగువది పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న
నేల తయారి కంది పంట అన్ని రకాలైన నేలలకు అనువైన పంట. ఈ పంటను బీడు భూములలో కూడా దిగుబడి తియ్యవచ్చును. విత్తనానికి ముందు నేల వదులుగా అయ్యేలాగా 2-3 సార్లు దమ్ము చేసుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 2-4