శనగ సాగు విధానం (Chickpea Cultivation in Telugu)

నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా శనగ సాగు చెయ్యడానికి అనుకూలం. ఈ పంటను ఎక్కువగా రెండవ పంటగా రబీలో వేస్తారు. అక్టోబర్ నుండి నవంబర్ మధ్య విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ పంట మంచు ఆధారంగా పండే పంట