జొన్న సాగు విధానం ( Jowar Cultivation in Telugu )

మన తెలుగు ప్రజలు తెలుపు మరియు పసుపు జొన్నలను మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. ఎర్ర జొన్నలను పశువులకు దానగా ఉపయోగిస్తారు. వేరే దేశాల ప్రజలు ఎర్ర జొన్నలను కూడా ఆహారంగానే వినియోగిస్తున్నారు. భూమి తయారి జొన్న పంటను కరిఫ్ మరియు రబీ