jama sagu

జామ తోట సాగు విధానం – Guava Cultivation in Telugu

జామతోట సాగు చేయుటకు అన్ని రకాలైన నేలలకు అనువైనవి. తక్కువ పెట్టుబడితో కూడిన పండ్లతోట అని చెప్పుకోవచ్చు. తోట నాటిన సంవత్సరం నుండే దిగుబడి మొదలవుతుంది. మొదటి దిగుబడితో పెట్టిన పెట్టుబడిని పొందే అవకాశం ఉంటుంది. నేల యెక్క స్వభావాన్ని బట్టి