దొడ్డు వరి రకాలు

MTU దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
MTU-1001 (విజేత)135-140 రోజులుసుడిదోమ, అగ్గి తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.30-32 క్వింటాల వరకు
MTU-1010 (కాటన్ దొర సన్నాలు)125 రోజులు సుడిదోమను తట్టుకుంటుంది. 30 క్వింటాల వరకు
MTU-1271140 రోజులు30-32 క్వింటాల వరకు
MTU-1318145 రోజులుఎండకు తెగులును తట్టుకుంటుంది. కాండం బలంగా ఉండటం వలన గాలులలు పంట నేలకులదు. 30-32 క్వింటాల వరకు
MTU-1253145 రోజులుఈ రకానికి తెగుళ్ళను తట్టుకునే శక్తి ఎక్కువగ ఉంటుంది. గాలులకు పడిపోకుండా కాండం ధృడంగా ఉంటుంది. 28 క్వింటాల వరకు
MTU-1315145 రోజులుఎండకు తెగులును తట్టుకోగలదు. 28-30 క్వింటాల వరకు

JGL దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
JGL-24423 (జగిత్యాల రైస్-1)125 రోజులుసుడిదోమను తట్టుకుంటుంది. ఈ రకం వరి తక్కువ ఎత్తు పెరుగుతుంది. వడ్లు రాలకుండా ఉంటాయి. కావున పంట కోత సమయాల్లో వడ్లు వృధాకాకుండా ఉంటాయి. దీనికి మెడఇరుపు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. కావున 30-33 క్వింటాల వరకు
JGL-18047 (బతుకమ్మ)120 రోజులుసుడిదోమను తట్టుకుంటుంది.30 క్వింటాల వరకు

WGL దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
WGL-3962 (భద్రకాళి)135 రోజులుఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది. 30 క్వింటాల వరకు
WGL-915 (వరంగల్ రైస్-1)135-140 రోజులుపంట ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది. కావున నత్రజని తగినంత మాత్రమే వేసుకోవాలి. కాండం దృడంగా ఉండటం వలన పంట నేలకులదు. ఈ రకానికి పిలక శాతం తక్కువ కావున నాటును దగ్గర, దగ్గరగా వేసుకోవాలి. 28-30 క్వింటాల వరకు

RNR దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
RNR-11718135-140 రోజులుచౌడు నేలలలో కూడా పండగల సామర్ధ్యం ఉన్న రకం. సుడిదోమ, అగ్గితెగులు, ఎండకు తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.28-30 క్వింటాల వరకు

BPT దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
BPT-2846140 రోజులుపంట ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది. కావున నత్రజని తగినంత మాత్రమే వేసుకోవాలి. కాండం దృడంగా ఉండటం వలన పంట నేలకులదు.30-32 క్వింటాల వరకు

IR దొడ్డు రకం

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
IR-64120 రోజులుపంట కోత సమయాల్లో గింజ రాలదు. 26-28 క్వింటాల వరకు

ఇతర రకాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
తెల్ల హంస125 రోజులుఈ రకం చలిని తట్టుకుంటుంది. చౌడు నేలలలో కూడా పండగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది కావున నత్రజని ఎరువులను తగిన మోతాదులో వేసుకోవాలి. ఈ రకానికి అగ్గితెగులు ఆశించే అవకాశం ఎక్కువ. 25-27 క్వింటాల వరకు
ఎర్ర మల్లెలు 130 రోజులుమంచి గింజ నాణ్యత కలిగి ఉంటుంది. 26-28 క్వింటాల వరకు

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *