సన్న వరి రకాలు

సన్నారకం వడ్ల గురించి పూర్తి వివరాలు, పంట దిగుబడి మరియు గుణాలు తెలియపరచానైంది.

BPT సన్నాలు

వరి రకంపంట కాలంప్రతేకతదిగుబడి
BPT-5204
(సాంబ మషూరి)
150 రోజులుచీడ పీడలను తట్టుకునే గుణం చాల తక్కువ28 క్వింటాల వరకు

JGL సన్నాలు

వరి రకంపంట కాలంప్రతేకతదిగుబడి
JGL-11470 (జగిత్యాల మషూరి)130-140 రోజులునూక శాతం తక్కువ, ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కాండం దృడంగా ఉండటం వల్ల పంట నేలకులదు.28 క్వింటాల వరకు
JGL-384
(పొలస ప్రభ)
135 రోజులుసాంబ మషూరి వడ్లని పోలి ఉంటుంది. ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.28-30 క్వింటాల వరకు
JGL-11727 (ప్రాణహిత)135-145 రోజులుఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఎత్తు ఎక్కువ పెరుతుంది. కావున నత్రజని ఎరువులను ఆదికాండ వెయ్యకూడదు.30-32 క్వింటాల వరకు
JGL-1798135-140 రోజులుఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.28-30 క్వింటాల వరకు

WGL సన్నాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
WGL-44 (సిద్ది)140-145 రోజులుఉల్లికోడు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.30 క్వింటాల వరకు
WGL-32100 (వరంగల్ సన్నాలు)135 రోజులుసాంబ మషూరి వడ్లని పోలి ఉంటుంది. ఉల్లికోడు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.28 క్వింటాల వరకు
WGL-40
(వరంగల్ సాంబ)
135-140 రోజులు
WGL-347 (సోమనాథ్)135-140 రోజులు

RNR సన్నాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
RNR-15048 (తెలంగాణ సోన)135-140ఈ రకం వడ్లు అతి సన్నగా ఉంటాయి. తక్కువ నత్రజని అవసరమవుతుంది. అగ్గితెగులు మరియు కాండం తొలుచు తెగుల్లాను తట్టుకోలేదు. 28-30 క్వింటాల వరకు

KNM సన్నాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
KNM-733 (కునారం రైస్-1)130 రోజులు28 క్వింటాల వరకు
KNM-118 (కునారం సన్నాలు)130-140 రోజులుసుడిదోమ, అగ్గితెగులును తట్టుకోగలదు.28-30 క్వింటాల వరకు

KPS సన్నాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
KPS-2874140-145 రోజులుచౌడు నేలలలో కూడా పండగలదు. దోమపోటు తెగులును తట్టుకోలేదు28-30 క్వింటాల వరకు

MTU సన్నాలు

వరి రకంపంట కాలంప్రత్యేకతదిగుబడి
MTU-1060 (ఇంద్ర)150-155 రోజులుసుడిదోమ, అగ్గితెగులు, ఎండకు తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఎత్తు ఎక్కువ పెరిగిన కుడా కాండం దృడంగా ఉండటం వలన పంట పడిపోకుండా ఉంటుంది. నత్రజని ఎరువులు ఎక్కువ అయితే పంట గాలులకు నేలకులే అవకశాలు ఎక్కువ.28 క్వింటాల వరకు

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *